MMRCL Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో మెట్రో రైల్ కార్పొరేషన్ శాశ్వత ఉద్యోగాల భర్తీ | Check vacancies, Salary and more details here..
Railway JOBs 2022 | ముంబాయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) లో వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. గ్రాడ్యుయేషన్ తో మెట్రో రైల్ కార్పొరేషన్ శాశ్వత ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త..! ముంబాయిలోని ముంబాయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) వివిద విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హత తో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. MMRCL వివిధ విభాగాలలో 18 జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, టౌన్ ప్లానర్, డిప్యూటీ ఇంజినీర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ లను నిర్వహించి, భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 0 5.12.2022 నుండి, 05.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్యమైన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.. ఖాళీల వివరాలు: ఖాళీగా వున్న పోస్టులు సంఖ్య : 18పోస్టులు. విభాగాల వారీగా ఖాళీలు: * జనరల్ మేనేజర్(అకౌంట్స్): 01పోస్టు, * డిప్యూటీ జనరల్ మేనేజర్(సిగ్నల్ & టెలికాం): 01పోస్ట...