NIFD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ హైదరాబాద్, పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారి నుండి డిప్లొమా, పీజీ డిప్లొమా, కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (నీఫ్ట్), హైదరాబాద్, వివిధ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులతో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కోర్సుల వివరాలు: ◆ డిప్లమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, ◆ పిజి డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, ◆ బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ, ◆ బి.బి.ఏ+డి.ఎఫ్.డి డ్యూయల్ కోర్స్.. మొదలగునవి. విద్యార్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ.. కోర్సు వ్యవధి: కోర్సులను బట్టి 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు.. ప్రవేశ ప్రమాణాలు: ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.. విద్యా బోధన: ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. శిక్షణ విధానం: 70 శాతం ప్రాక్టికల్ స్టేషన్లు, మరియు 30 శాతం థియరీ సెషన్లు, విద్యార్థులకు అనుకూలమైన భాష (తెలుగు/ హిందీ/ ఇంగ్లీష్) ప్రకారం సబ్జెక్టులను బోధిస్తారు). సర్టిఫికెట్ : డిప్లమా ను జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ ఎడ్యుకేషన్ - కౌన్సిల్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నుండి అందజేస్తారు. కెరియర్: ఈ కోర్సుల సర్టిఫికెట్లను కలిగి ఉన్నవారు, పాఠశాలల్లో ఆర్ట్ & క్రాఫ్ట్ టీచర్లు, టెక్స్టైల్ అసేసర్, ఒకేషనల్ ట్రైనర్.. మరియు ...