ఐటిఐ, ఇంటర్ తో ప్రభుత్వ ఉద్యోగాలు : NPCIL MAPS Opening 53 Permanent JOBs Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్, ఐటిఐ డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: భారత ప్రభుత్వ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (CPSE) విభాగానికి చెందిన, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రస్తుత, బ్యాక్లాగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అన్ని వర్గాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారులు నోటిఫికేషన్ ను, అధికారిక వెబ్సైట్ను సందర్శించి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 53 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: పోస్టులను అనుసరించి.. 12వ తరగతి, ఐటిఐ, బీఎస్సీ, డిగ్రీ, డిప్లొమా, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : 05.01.2024 నాటికి 18 నుండి 35 సంవత్సరాలకు మించి ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల