ప్రభుత్వం అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 25 వేలు జీతం. ఇక్కడ అప్లై చేయండి.
పెట్రోలియం సంస్థ నుండి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.... చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (CPCL), నవరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) లో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ 14.08.2026 న ప్రారంభమైనది, దరఖాస్తు గడువు 11.09.2026. . తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 60. పోస్ట్ పేరు : జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా ఇంజినీరింగ్ (కెమికల్, ఎలక్ట్రానిక్,...























