విద్యుత్ సబ్-స్టేషన్ కేంద్రాల్లో ఉద్యోగాలు విడుదల. రాపరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.
ITI, Diploma, ఇంజనీరింగ్ & డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త ! భారత ప్రభుత్వానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. అర్హులైన నిరుద్యోగ యువత 25.08.2026 నుండి ప్రారంభమై, 10.09.2026 నాటికి దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! అకాడమిక్, టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక నోటిఫికేషన్ లో సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 299. 📌 విభాగాలు/రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి పూర్తి వివరాలను సేకరించండి. 👉 భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఖాళీలు కలవు. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొం...























