రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు
డిగ్రీ, ITI, Diploma అర్హతతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో ఉద్యోగ అవకాశాలు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) డివిజన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (నాసిక్) గ్రాడ్యుయేట్, డిప్లొమా, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, ఐటిఐ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయడానికి వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి 04.09.2026 వరకు అవకాశం కల్పించబడింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అధికారిక నోటిఫికేషన్ ను చదివి తెలుసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య : 627.
విభాగాల వివరాలు:
- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్
- డిప్లొమా
- నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్
- ఐటిఐ ట్రేడ్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/BE/B. Tech/ ITI గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- అకాడమిక్ విద్యార్హత లో కనబరిచిన మార్పులు మరియు దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు కోర్సులను అనుసరించి రూ.10,560/- నుండి రూ.12,300/- వరకు ప్రతినెల స్కాలర్ షిప్స్ రూపంలో వేతనం కోర్స్ పూర్తయ్యేంత వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14.08.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 04.09.2026
అధికారిక వెబ్సైట్ : https://hal-india.co.in/career
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment