TET-2022 | TET Paper-I &II | Phycology Chaild Development and Pedagogy- 30Marks | Important Bits.
1) వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ఫలితంగా........... 1) మూర్తిమత్వం రూపొందుతుంది. 2) సహజ సామర్థ్యం రూపొందుతుంది. 3) జన్యువులు రూపొందుతాయి. 4) సమజాతాలు రూపొందుతాయి. 2) ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపపరీక్ష కానిది. 1) ప్రాదేశిక సంబంధాలు 2) కళాత్మక సంబంధాలు 3) యాంత్రిక వివెదనం 4) శాబ్దిక వివేదనం 3) విద్యార్థులు , ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ ' నైతిక వికాస సిద్ధాంతము ' లోని ఈ స్థాయిలో ఉండాలి. 1) ఉత్తర సాంప్రదాయక 2) పూర్వ సాంప్రదాయక 3) అమూర్త సాంప్రదాయక 4) సాంప్రదాయక 4) బ్రూనర్ ప్రకారం , ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న , సన్నద్ధత , విషయ నిర్మాణం , వరుస క్ర మా లతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. 1) ధారణ 2) పునరుత్పాదకం 3) పునర్బలనం 4) అవధానం 5) దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి , అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు , కానీ బహుమతులు , పునర్బల నాల ద్వారా కాదు , ఇది............ 1) సంసర్గ వాదం 2) మనో