✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TET-2022 | TET Paper-I &II | Phycology Chaild Development and Pedagogy- 30Marks | Important Bits.


    1) వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతి చర్యల ఫలితంగా...........

    1) మూర్తిమత్వం రూపొందుతుంది.

    2) సహజ సామర్థ్యం రూపొందుతుంది.

    3) జన్యువులు రూపొందుతాయి.

    4) సమజాతాలు రూపొందుతాయి.

     

    2) ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఉపపరీక్ష కానిది.

    1) ప్రాదేశిక సంబంధాలు

    2) కళాత్మక సంబంధాలు

    3) యాంత్రిక వివెదనం

    4) శాబ్దిక వివేదనం

     

    3) విద్యార్థులు, ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ 'నైతిక వికాస సిద్ధాంతము' లోని ఈ స్థాయిలో ఉండాలి.

    1) ఉత్తర సాంప్రదాయక

    2) పూర్వ సాంప్రదాయక

    3) అమూర్త సాంప్రదాయక

    4) సాంప్రదాయక

     

    4) బ్రూనర్ ప్రకారం, ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న, సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి.

    1) ధారణ

    2) పునరుత్పాదకం

    3) పునర్బలనం

    4) అవధానం

     

    5) దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి, అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు, కానీ బహుమతులు, పునర్బలనాల ద్వారా కాదు, ఇది............

    1) సంసర్గ వాదం

    2) మనోవిశ్లేషణ

    3) ప్రవర్తనా వాదం

    4) సంజ్ఞానాత్మక వాదం

     

    6) ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయుట ఈ బోధనా దశకు చెందుతుంది.

    1) ఉత్తర చర్యాత్మక

    2) పూర్వ చర్యాత్మక

    3) ప్రతిచర్యాత్మక

    4) పరస్పర చర్యాత్మక

     

    7) 'విద్యనభ్యసించగల  బుద్ధిమాద్యత' పిల్లల ప్రజ్ఞలబ్ది దాదాపుగా ఈ విధంగా ఉంటుంది.

    1) 20-39

    2) 30-50

    3) 50-70

    4) 1-20

     

    8) రహీం తన 12సంవత్సరాల వయసులోనే పద తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అంటే అతని మానసిక వయస్సు, శారీరక వయస్సు కన్న................

    1) సమానం

    2) అత్యల్పం

    3) ఎక్కువ

    4) తక్కువ

     

    9) పియాజే ప్రకారం ఈ క్రింది దశలో పిల్లలు సమస్య పరిష్కారం లో ఒకే కోణంలో కాకుండా బిన్న కోణాలలో ఆలోచించడం, మానసిక ప్రాక్కల్పనలను పరీక్షించటంల ద్వారా పరిష్కరిస్తారు.

    1) అమూర్త ప్రచారక దశ

    2) పూర్వ ప్రచాలక దశ

    3) ఇంద్రియ ప్రచాలక దశ

    4) మూర్త ప్రచాలక దశ

     

    10) క్రింది అభ్యాసన సిద్ధాంతాలలో 'ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినవి.

    1) థరాన్ డైక్ యత్న-దోష అభ్యసనం

    2) పాప్ లోవ్ శాస్త్రీయ నిబంధనం

    3) బ్రూనర్ బోధన సిద్ధాంతం

    4) స్కీన్నర్ కార్యసాధక నిబంధనం

     

    11) విద్యార్థులలో మానసిక చలనాత్మకరంగం వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం

    1) నమూనా పార్లమెంటు

    2) ఉపన్యాస పోటీలు

    3) వ్యాసరచన పోటీలు

    4) ఆటలాడుట

     

    12) ప్రభావంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత కారణంగా ఏ విద్యార్థిలో అభ్యసన జరగలేదు. దీనిని వివారించే అభ్యాసన సూత్రము.

    1) ఫలిత

    2) సంసిద్ధత

    3) పునర్బలనం

    4) అభ్యాస

     

    13) ఐదవ తరగతి పరిసరాల విజ్ఞానం బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుచ్చుటకు  అవకాశమిస్తూ, ప్రేరేపిస్తూ, తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచొ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు.

    1) జోక్య రహిత నాయకత్వం

    2) నిర్దేశిత నాయకత్వం

    3) సహభాగి నాయకత్వం

    4) అనుమతి పూర్వక నాయకత్వం

     

    14) విద్యార్థులలో సహాయ, సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట, నియంత్రిత సన్నివేశంలో గమనించుట.

    1) పరిపృచ్చ పద్ధతి

    2) నియంత్రిత పరిశీలన పద్ధతి

    3) సహజ పరిశీలన పద్ధతి

    4) వ్యక్తి అధ్యయన పద్ధతి

     

    15) ఎబ్బింగస్ ప్రకారము, ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో ఆరవరోజు చివరకు జరిగే విస్మృతి శాతం.

    1) 60%

    2) 75%

    3) 50%

    4) 25%

     

    16) క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రున్ని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలను సూచించి రాణించునట్లుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసనా బదలాయింపు.

    1) అనుకూల

    2) ద్విపార్శ్వ

    3) ప్రతికూల

    4)  శూన్య

     

    17) బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చును.

    1) ప్రక్షేపక పరీక్షలు

    2) క్యుములేటివ్ రికార్డులు

    3) నిర్ధారణ మాపనులు

    4) ఇంటర్వులు

     

    18) శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్తభావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడిగా ప్రవర్తిస్తాడు.

    1) పూర్వబాల్య దశ

    2) యవ్వనారంభ దశ

    3) పూర్వ కౌమారదశ

    4) ఉత్తర బాల్యదశ

     

    19) ప్రాథమిక స్థాయిలో విద్యార్థి, తన ఉపాధ్యాయిని యొక్క రాతపనిని గమనించి తాను అదేవిధంగా రాయుటను అలవర్చుకోన్నాడు. ఇందులో యీమిడియున్న అభ్యసన సిద్ధాంతం.

    1) సాంఘిక అభ్యసనం

    2) కార్యక్రమయుత అభ్యసనం

    3) యత్న దోష అభ్యసనం

    4) అంతర్దృష్ట అభ్యసనము

     

    20) R.T.E. Act, 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి.

    1) 1:35

    2) 1:40

    3) 1:20

    4 1:30

     

    21) నిరంతర సమగ్ర మూల్యాంకనము ప్రకారం 'ఒక విద్యాసంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి' అనుటలో అర్థం.

    1) బోధనాభ్యసన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాత్రమే.

    2) బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభములో మాత్రమే.

    3) బోధనాభ్యసన ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో, తర్వత.

    4) బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే.

     

    22) ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహా ఉపాధ్యాయులతో సరియైన సంబంధాలను నెలకొల్పుకోలేక, ఒత్తిడికి గురై, ఆ ప్రభావమును తరగతిలో విద్యార్థులపై చూపించుట ద్వారా ఉపశమనము పొందుట.......

    1) దమనము

    2) ప్రతిగమనము

    3) ప్రక్షేపణము

    4) విస్తాపనము

     

    23) వ్యక్తిలో దీనివలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనం గా పరిగణించము.

    1) అనుకరణ

    2) శిక్షణ

    3) అనుభవం

    4) పరిపక్వత

     

    24) వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి.

    1) వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలుండవు.

    2) వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం.

    3) పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది.

    4) వికాసం, పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి.

     

    25) కింది అధ్యయన పద్ధతులలో 'వ్యక్తి నిష్టత' అధికంగా గల పద్ధతి.

    1) ప్రయోగ పద్ధతి

    2) అంత: పరీక్షణ పద్ధతి

    3) పరిశీలనా పద్ధతి

    4) వ్యక్తి అధ్యయన పద్ధతి

     

    26) విద్యార్థుల ప్రవర్తనా సమస్యలను పరిష్కరించుటలో వారి కంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయము అధికంగా ఉండే మంత్రణం.

    1) నిర్దేశక మంత్రణం

    2) జీవనగమన మంత్రణం

    3) ఆనిర్దేశక  మంత్రణం

    4) శ్రేష్ట గ్రహణ మంత్రణం

     

    27) పద్మజ మూడో తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినములో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలడటనికి ఇష్టపడుతుంది. కానీ టీచరు తనను ఇష్ట పడదనే భయంతో హోంవర్క్ చెయుటలో గల ప్రేరణ.

    1) అంతర్

    2) సాధన

    3) సాంఘిక

    4) బాహ్య

     

    28) ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథ రూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చెయదలచాడు.

    1) గుర్తింపు

    2) పున:స్మరణ

    3) పునరభ్యసనం

    4) వైఖరులు

     

    29) దీనిని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యసన ప్రక్రియ ను నిర్వహించాలని NCF - 2005 సూచించింది.

    1) విద్యార్థి కేంద్రీకృతంగా

    2) విషయ కేంద్రీకృతంగా

    3) మూల్యాంకనా కేంద్రీకృతంగా

    4) ఉపాధ్యాయ కేంద్రీకృతంగా

     

    30) 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ కింది సంక్లిష్ట పరిస్థితినీ అనుభవించును.

    1) చొరవ VS అపరాధం

    2) క్రమశ్రీలత VS న్యూనత

    3) తాదాత్మ్యం VS  తాదాత్మ్య సంభ్రమం

    4) స్వయం ప్రతిపత్తి VS  సిగ్గు


    ఆసక్తి కలిగినవారు సమాదానలకోసం వీడియొ చూడండి..👇

    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.