తెలంగాణ ప్రభుత్వం, దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి. TG OBMMS Economic Rehabilitation Scheme for Disabled Welfare Apply here..

తెలంగాణ ప్రభుత్వం, దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ మంజూరు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానం. తెలంగాణ ప్రభుత్వము, మహిళా అభివృద్ధి, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పౌర సంబంధాల అధికారి దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా స్వీకరించుటకు పత్రిక ప్రకటన జారీ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ ప్రభుత్వం, దివ్యాంగులకు ఆర్థిక పునరావాసం కల్పించి, స్వయం ఉపాధి, చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు పెట్టుకొనుటకు గాను నాన్ బ్యాంకింగ్ లింకేజీ యూనిట్ల కొరకు ఆన్లైన్ ధరఖాస్తులు స్వీకరిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ లోన్స్ కోసం దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి సమాచారం లింకులు ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ వివరాలను మీ దగ్గరలోని సంబంధిత మిత్రులకు షేర్ చేయగలరు. అధిక సంఖ్యలో లోన్స్ కోసం దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహించండి. రూ.50000/- లోన్ పొందండి. దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం 🔴వీడియో చూడండి 👇. దివ్యంగులకు 2024-25 సంవత్సరాని...