C-DAC Recruitment 2021 | Apply 259 posts Online | Check eligibility details here...
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సి-డ్యాక్) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మరియు ఇన్నోవేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 25, 2021. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 258, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ప్రాజెక్ట్ ఇంజనీర్- - 249, 2. ప్రాజెక్టు అసోసియేట్ - 4 3. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాప్ - 6.. * * * లేటెస్ట్ వీడియో గ్యాలరీ * * * మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. విద్యార్హత: 💧 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో బీఈ /బీటెక్ తర్వాత తో సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. 💧 ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత మరియు. 💧 ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో బీఈ /బీటెక్ సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. వయసు: వివిధ పోస్టులకు వివిధ వయసు ప్రమాణాలను నిర్ణయించారు. ఈ మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల