C-DAC Recruitment 2021 | Apply 259 posts Online | Check eligibility details here...
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సి-డ్యాక్) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మరియు ఇన్నోవేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 25, 2021.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 258,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రాజెక్ట్ ఇంజనీర్- - 249,
2. ప్రాజెక్టు అసోసియేట్ - 4
3. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాప్ - 6..
విద్యార్హత:
💧 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో బీఈ /బీటెక్ తర్వాత తో సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
💧 ప్రాజెక్టు అసోసియేట్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత మరియు.
💧 ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో బీఈ /బీటెక్ సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు: వివిధ పోస్టులకు వివిధ వయసు ప్రమాణాలను నిర్ణయించారు. ఈ మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 35 నుండి 37 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500/-.
ఎస్సీ /ఎస్టీ /వికలాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.09.2021.
అధికారిక వెబ్సైట్: https://www.cdac.in/i
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)
📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)
📢 for Employment News Click here
Comments
Post a Comment