NIT Warangal Recruitment 2021 | Apply various posts | and check eligibility details here..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ లో 129 నాన్ టీచింగ్ పోస్టులు:
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ పౌరులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 129
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 1,
2. అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 6,
3. అసిస్టెంట్ ఇంజనీర్ - 2,
4. సూపర్డెంట్ - 8,
5. టెక్నికల్ అసిస్టెంట్ - 27,
6. జూనియర్ ఇంజనీర్ - 8,
7. ఎస్ ఎస్ ఏ అసిస్టెంట్ - 3,
8. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇన్సిడెంట్ - 2,
9. సీనియర్ టెక్నీషియన్ - 19,
10. టెక్నీషియన్ - 34,
11.జూనియర్ అసిస్టెంట్ - 19..
విద్యార్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంజీబీఎస్/ తత్సమాన ఉత్తీర్ణత. మరియు సంభందిత విభాగంలో అనుభము కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకుని వాటి వివరాలను చదవండి. అధికారిక నోటిఫికేషన్ను ఇక్కడ చదవండి.
వయసు: అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు ఆ వివరాలను ఇక్కడ చదవండి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ప్రిలిమినరీ టెస్ట్. అడ్వాన్స్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు..
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.09.2021.
అధికారిక వెబ్సైట్: https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)
📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)
📢 for Employment News Click here
Comments
Post a Comment