Department of Health, Medical & Family Welfare Government of Telangana Recruitment 2021 | Apply 4000 Posts | Check Details here..
1400 వైద్యుల రిక్రూట్‌మెంట్!
ఆత్వరలో నోటిఫికేషన్
పీడియాట్రిక్ వైద్యులకు రానుంది.
మరో వారం, 10 రోజుల్లో నోటిఫికేషన్.. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి వెల్లడి.
కరోనా థర్‌వేవ్ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. థర్త్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు కావలసిన మూనవవ నరులతోపాటు సదుపాయాలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 27వేల ఆక్సిజన్ పడకలు, ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసింది.
మానవ వనరులను(వైద్యులు, వైద్యసిబ్బంది)ని సమకూర్వుకనే క్రమంలో తాజాగా 1400 మంది వరకు కొత్తగా పోస్టు గ్రాడ్యుయేష మెడిసిన్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులను నియమించుకోవాలని నిర్ణయించింది. గతేడాది కరోనా సమయంలో పీజీ మెడికోలను కొంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గిపోవడంతోపాటు ఏడాది కాంట్రాక్షుకాలం కూడా పూర్తి కావొస్తోంది. అయితే దీపావళి తర్వాత మరోసారి మూడోదశ మహమ్మారి ముప్పు పొంచి ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో మరోసారి పీజీ మెడికోలను నియమించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తాజా పీజీ మెడికోలను రిక్రూట్ చేసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మరో వారం. 10 రోజుల్లో నోటిఫికేషన్ రానుంది.
మరోవైపు థర్ వేవ్ వేవ్ చిన్నారులపై విరుచుకపడనుందన్న హెచ్చరికల నేపద్యంలో. రాష్ట వ్ సప్తంగా ఉన్న పీడియాట్రిక్ (చిన్నపి ఎల్లల వైద్య నిపుణులు) వైద్యులను వైద్య. ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. పీడియాట్రిక్ వైద్యులకు ప్రత్యేకంగా సా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డీఏంఈ. డిహెచ్ వైద్య విధాన పరిషత్ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
చిన్నారులపై థర్త్ వేవ్ విరుచుకుషడితే వారిని కాపాడేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ప్రభుత్వ ఆసుప ఆసుషతుల్లో ప్రత్యేకంగా పీడియా ట్రిక్ కొవిడ్ వార్డులను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా ఆసుపత్రిలో పీడియాటిక్ వార్డులు ఏర్పాటయ్యాయి. ఒక్కనీలోఫర్ ఆసుపత్రిలోనే దాదాపు 2వేల దాకా పీడియాట్రిక్ కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసింది. థర్ వేవ్‌లో చిన్న పిల్లలను కరోనా బారి నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య. ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురు వారం(09.09.2021) సచిపాలయంలో వైద్య. ఆరోగ్యశాఖ ఉన్నతాధీకారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేక వైద్య సదుపా యాలను ఏర్పాటు చేయాలని అదేశించారు. వైద్య. ఆరోగ్యశాఖలో పీడి యాట్రిక్ వైద్యులు సరిపోను ఉన్నారా..? లేదా..? అడిగి తెలుసుకున్నారు.
అదికారిక వెబ్ సైట్ లింక్ :: https://health.telangana.gov.in/
అదికారిక నోటిఫికేషన్ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది..
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)
📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)
📢 for Employment News Click here
Comments
Post a Comment