TS Gurukulam Part-Time Teacher JOBs 2022 | తెలంగాణ గురుకుల కళాశాలలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు దరఖాస్తు విధానం ఇదే..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తెలంగాణ గురుకుల విద్యాలయం సంస్థ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు టీచర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష ఆధారంగా ఎన్నికలు నిర్వహించనుంది. ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాల యందు ఇంటర్మీడియట్ తో పాటు IIT-JEE(Mains/Advances)/NEET శిక్షణలు ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ కి సహాయంగా సబ్జెక్ట్ అసోసియేట్ గా పని చేయాల్సి ఉంటుంది. ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుండి అనగా (16.07.2022) ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 23 లోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. JOB Alert 2022 | 10 పాస్ తో 89 గ్రూప్-'సి' ఉద్యోగాల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 149. విభాగాల వారీగా ఖాళీలు: ◆ మ్యాథ్స్ లో -26, ◆ ఫిజిక్స