TS Gurukulam Teacher JOBs 2022 | తెలంగాణ గురుకుల పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు దరఖాస్తు విధానం.
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ గురుకుల విద్యాలయం సంస్థ, ఎటువంటి రాతపరీక్ష లేకుండా, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు టీచర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, SGBT టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, వార్డెన్.. తదితరాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Must Read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 42.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 15,
◆ SGBT టీచర్ - 15,
◆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 2,
◆ వార్డెన్ - 10..
విద్యార్హత :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, సంబంధిత సబ్జెక్ట్ లో స్పెషల్ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో స్పెషల్ డిఈడి/ బీఈడీ కోర్సు పూర్తి చేసి, సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు.
వయో-పరిమితి :: జూలై1 2022 నాటికి, 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :: వచ్చిన దరఖాస్తులను2 అకడమిక్, టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం :: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల పోస్ట్ లను బట్టి ₹.30,000/- - ₹.35,000/-జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :: దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా చేసుకోవాలి.
ఈ-మెయిల్ అడ్రస్ :: wdsc2021recruitment@gmail.com
దరఖాస్తులకు చివరి తేదీ :: 14.07.2022.
TS JOB Updates 2022 | 10,105 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | శాఖల వారీగా ఖాళీలివే..
అధికారిక వెబ్సైట్ :: https://wdsc.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
తాజా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి ఈ వెబ్ సైట్ లో ప్రచురించిన సమాచారం నచ్చితే సబ్స్క్రయిబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment