సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♂️ సెంట్రల్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 21.04.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 21.05.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 32. 📋 విభాగాల వారీగా ఖాళీలు : డిప్యూటీ రిజిస్టరర్ - 01, అసిస్టెంట్ రిజిస్టరర్ - 01, సెక్షన్ ఆఫీసర్ - 01, రీసెర్చ్ కామ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ - 01, అసిస్టెంట్ ప్రోగ్రామర్ - 01, అసిస్టెంట్ - 01, పర్సనల్ అసిస్టెంట్ - 01, లాబొరేటరీ అసిస్టెంట్ - 01, స్టెనోగ్రాఫర్ - 03, లోయర్ డివిజన్ క్లర్క్ - 07, స్టాఫ్ కార్ డ్రైవర్ - 01, పంప్ ఆపరేటర్ - 01, లైబ్రరీ అటెండెంట్ - 03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 08, లాబోరేటరీ అటెండెంట్ - 01. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/...














































