సెంట్రల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♂️ సెంట్రల్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 21.04.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 21.05.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 32.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- డిప్యూటీ రిజిస్టరర్ - 01,
- అసిస్టెంట్ రిజిస్టరర్ - 01,
- సెక్షన్ ఆఫీసర్ - 01,
- రీసెర్చ్ కామ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ - 01,
- అసిస్టెంట్ ప్రోగ్రామర్ - 01,
- అసిస్టెంట్ - 01,
- పర్సనల్ అసిస్టెంట్ - 01,
- లాబొరేటరీ అసిస్టెంట్ - 01,
- స్టెనోగ్రాఫర్ - 03,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 07,
- స్టాఫ్ కార్ డ్రైవర్ - 01,
- పంప్ ఆపరేటర్ - 01,
- లైబ్రరీ అటెండెంట్ - 03,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 08,
- లాబోరేటరీ అటెండెంట్ - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10th/ 12th/ Degree/ Diploma/ PG అర్హత కలిగి ఉండాలి.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
✨ వయోపరిమితి :
- 21.04.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి -7 ప్రకారం రూ.44,900/- నుండి రూ.1,42,400/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
💰దరఖాస్తు ఫీజు :
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.slbsrsv.ac.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 21.04.2026 at 12:00 Noon,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 21.05.2026 at 04:59 PM.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment