రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వివరాలివే DRDO Hyderabad Walk-In-Interview for Various Posts Download Entry form here..
రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి హైదరాబాదులోని DRDO దరఖాస్తులు ఆహ్వానం, రూ.37,000/- జీతం పూర్తి వివరాలు ఇక్కడ..
హైదరాబాద్, కాంచాన్ బాగ్ లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన DRDO యంగ్ సైంటిస్ట్ లాబొరేటరీస్ ఫర్ స్మార్ట్ మెటీరియల్స్ (DYSL-SM) మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో.. జూనియర్ రీసెర్చ్ ఫెలో భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ Advertisement No. DYSL-SM/HRD/JRF/REC/2026/1 తేదీ: 04.09.2026 న విడుదల చేసింది. ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో JRF లకు రూ.37,000/- చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, తేదీ మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు :: జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01
రీసెర్చ్ వ్యవధి :: 2 సంవత్సరాలు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- మెకానికల్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో బి.ఈ/ బి.టెక్/ ఎం.ఈ/ ఎం.టెక్/పీహెచ్డీ అర్హతలు తప్పనిసరి.
- గెట్ ప్రామాణిక స్క్వేర్ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 06.10.2026 నాటికి 28 - 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ ఇక్కడ చదవండి.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF పోస్టుల కోసం నేరుగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాలు & అనుభవం కాపీలను జత చేసి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత, అనుభవం & గేట్ ప్రామాణిక స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన JRF లకు రూ.37,000/- వేతనం చెల్లిస్తారు.
- ఇంటర్వ్యూ వేదిక : DRDO Young Scientists' Laboratory for Smart Materials (DYSL-SM), Kanchabagh, Hyderabad.
- ఇంటర్వ్యూ తేదీ :: 06.10.2026 @ 09:30 Hrs
- రిపోర్టింగ్ సమయం, తేదీ : ఉదయం 9:30 నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://drdo.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment