ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. 1484 పోస్టుల కోసం 10th, Inter, ITI, Diploma, Degree అప్లై చేయండి.
10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ అర్హతతో AIIMS భారీ శుభవార్త ! చెప్పింది. భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS), వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 13.06.2026 నుండి 03.07.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. మరిన్ని వివరాల కొరకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1,484 విభాగాల వివరాలు : జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ డెంటల్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ...







