టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..
IIM నుండి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... డిగ్రీ అర్హతతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) బోద్ గయా, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 03.06.2026 నుండి 23.06.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు ఉంటాయి. మరిన్ని వివరాల కొరకు కు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 14 విభాగాలు : ఎస్టేట్ కం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈఈ లీగల్ ఆఫీసర్ ఏఏఓ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ సీనియర్ కన్సల్టెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్లో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/ ...
















