KVS Notification 2026: జిల్లా కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ కాకుంటే ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..
కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు....
కేంద్రీయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి, టీచింగ్ విభాగం లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలలోని పలు కేంద్రీయ విద్యాలయాలు నోటిఫికేషన్ ను జారీ చేసి, నియామకాలు నిర్వహిస్తున్నాయి.. మీ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో ఫ్యాకల్టీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పడిందా?, లేదా? తెలుసుకోవడానికి మీ జిల్లా కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించండి.
తాజాగా కేంద్రీయ విద్యాలయ ఉప్పల్, హైదరాబాద్. PGT విభాగంలో ఉన్న ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- PGT (ఫిజిక్స్, బయాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి PG, BEd అర్హత సాధించి ఉండాలి.
- CTET / TET లో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపిక కు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు నేరుగా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక పత్రికా ప్రకటన :
ఇంటర్వ్యూ వేదిక :
- KV No.1 Uppal, Uppal X Road, Towards Ramanthapur Road.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 8:30 నిమిషాల నుండి 10:30 వరకు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం :
- 30.07.2026 ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment