అడ్మిట్ కార్డులు విడుదల: EPFO SSA-2674 Posts Admit Cards Out | Download here..
EPFO SSA-2674 పోస్టుల హాల్ టిక్కెట్లు విడుదల డైరెక్ట్ లింక్ ఇక్కడ. ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO), సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA) పోస్టులకు సంబంధించిన పరీక్ష హాల్టికెట్ లనూ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ అప్లికేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ లను నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇక్కడ. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ : https://recruitment.nta.nic.in/ అధికారిక వెబ్సైట్ లోని Recruitment Examinations of Employees' Provident fund Organization లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అధికారిక EPFO Recruitment Exam 2023 పేజ్ లోకి రీ-డైరెక్ట్ అవుతారు. ఇక్కడ రెండు కనిపిస్తున్న City Information Link: So