శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు: Apply 298 Permanent Faculty Positions here..
ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు తప్పక చేయండి. నోటిఫికేషన్ ఖాళీల వివరాలు, దరఖాస్తు లింక్, పూర్తి సమాచారం ఇక్కడ.. ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బీసీ బ్యాక్లాగ్ మరియు రెగ్యులర్ ఖాళీల కోసం భారీ నోటిఫికేషన్ తేదీ:30.10.2023 న జారీ చేసింది. సంబంధిత సబ్జెక్టులో అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 20.11.2023 వరకు సమర్పించవచ్చు హార్డ్ కాపీలను సంబంధిత ధ్రువపత్రాలతో జత చేసి 27.11.2023 సాయంత్రం 05:00 నాటికి పంపించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. అసిస్టెంట్ ప్రొఫెసర్ బీసీ (బ్యాక్లాగ్) మరియు రెగ్యులర్ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Andhra University పోస్టుల సంఖ్య 298 పోస్ట్ పేరు అసిస్టెంట్ ప్రొఫెసర్ వయస్సు 56 సంవత్సరాల వరకు అర్హత మాస్టర్ డిగ్రీ/ పిహెచ్డి/ ఏం.ఫిల్ తో ఎంపిక ఇంటర్వ్యూ తో పే-స్కేలు/ వేతనం రూ.57,700/- నుండి 1,82,400/-వరకు దరఖాస్తు విధానం ఆన్లైన్ లో దరఖాస్తు చివరి తేదీ 27.11.2023 అధికారిక వెబ్స...