TSPSC Group-2 Services Notification for 783 Posts | తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల | Check eligibility and Apply online here..
తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర లో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామకాలను చేపడుతున్న విషయం, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎంతో ఉత్సాహాన్ని కల్పిస్తోంది. తాజాగా గ్రూప్-2 సర్వీసెస్ నియామకాలకు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నా 783 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్.28/2022, తేదీ:29/12/2022 ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరణాత్మక సమాచారం త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఆధారంగా అభ్యర్థులు 783 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 18.01.2023 నుండి 16.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఉద్యోగార్థుల కోసం ఇక్కడ.. మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్లను పొందడానికి మన వెబ్సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా ఉద్యోగాలు! 📢 డిగ్రీ తో Administrative Assistant ఉద్యోగాల భర్తీ : దరఖాస్తు లింక్ 6/1/23 📢 10 తో రాత పరీక