కొత్తగూడెం సింగరేణి కాలరీస్ లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ.. SCCL Opening 272 Vacancy.. Apply Online here
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 01.03.2024 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 01-03-2024 నుండి 18-03-2024 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 272 విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ఎగ్జిక్యూటివ్ పోస్టులు : మేనేజ్మెంట్ ట్రైనీ(మైనింగ్), ఈ 2 గ్రేడ్:- 139 మేనేజ్మెంట్ ట్రైనింగ్(ఎఫ్ అండ్ ఏ), ఈ2 గ్రేడ్:- 22 మేనేజ్మెంట్ ట్రైనింగ్(పర్సనల్), ఈ2 గ్రేడ్:- 22 మేనేజ్మెంట్ ట్రైనీ(ఐ ఈ), ఈ2 గ్రేడ్:- 10 మేనేజ్మెంట్ ఎస్టేట్స్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్:- 10 మేనేజ్మెంట్ ట్రైనింగ్(హైడ్రో-జియాలజిస్ట్), ఈ2 గ్రేడ్:- 02 మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్), ఈ2 గ్రేడ్:- 18 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్:- 03 జనరల్ బ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఈ3 గ్రేడ్:- 30 నాన్ ఎగ్జి