TS Hostel Warden recruitment 2022 | 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ లో ఉన్న నీట్ హాస్టల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అక్టోబర్ 15, 2022 వాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జితభత్యాల వివరాలు మీకోసం.. National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య:-05 పోస్ట్ పేరు: హాస్టల్ మేనేజర్ (మేల్-03), ( ఫిమేల్-02) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. హాస్టల్ క్యాంటీన్ ఈ విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. Scholarship info 2022 | అమ్మాయిలకు శుభవార్త! రూ.1.5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. దరఖాస్తు చేయండిలా.. వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి. CISF 540 Vacan