Govt JOBs పదో తరగతి తో 75,768 కానిస్టేబుల్ ఉద్యోగాలు | ప్రాంతీయ భాషలో పరీక్ష | దరఖాస్తు లింక్ ఇదే SSB GD Constable Open Recruitment Examination 2024..
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త! 10వ తరగతి అర్హతతో 75,768 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. భారతీయ మహిళా , పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందించడానికి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. తాజాగా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ రక్షణ బలగాల్లో ఖాళీగా ఉన్న 75,768 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 24.11.2023 నుండి 28.12.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫిబ్రవరి 2024లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూ...