CBI Opening 275 Regular JOBS: శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ డిప్లొమా దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు, అప్లికేషన్ లింక్. Apply here
అభ్యర్థులకు శుభవార్త!
డిగ్రీ అర్హతతో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో 275 ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 28.02.2026 నుండి దరఖాస్తు స్వీకరణ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు. 23.03.2026 వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ. దరఖాస్తు చేయడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ దిగిన ఇవ్వడం జరిగింది. తనిఖీ చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.02.2026 నుండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 275.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బి.ఈ / బి.టెక్ / MCA.
- MBA / MMS / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా / ICAI కోర్సును చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో సర్టిఫికెట్లు మరియు పని అనుభవం కలిగి ఉండాలి.
- తేదీ: 31.01.2026 నాటికి, పోస్టులను అనుసరించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.48,480/- నుండి రూ.1,20,940/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు రూ.175/-
- మిగిలిన వారికి రూ.850/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.02.2026 నుండి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 23.03.2026 వరకు.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ : https://www.centralbankofindia.co.in/en
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment