గ్రామీణ విద్యుత్ సంస్థ 110 ఉద్యోగాలు విడుదల, త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. వివరాలు..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- 110 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షతో ఎంపికలు..
- పోస్టుల వారీగా ఖాళీలు..
- రాత పరీక్ష అంశాలు..
- ముఖ్య తేదీలు.
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CPRI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. బెంగళూరు, బోపాల్, హైదరాబాద్, నాగపూర్, నాసిక్, నోయిడా, కోల్కత్తా, గౌహతి మరియు రాయపూర్ ప్రదేశాల్లో పోస్టింగ్ ఉంటుంది.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 110.
పోస్టుల వారీగా ఖాళీలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో జనరల్ డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ, ఐటిఐ అర్హతలు కలిగి ఉండాలి.
| AP Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాలు |
| TG Anganwadi JOBs 2026: నాగర్ కర్నూల్ జిల్లా అంగన్వాడి ఉద్యోగాలు |
| TG Anganwadi JOBs 2026: నిర్మల్ జిల్లా జిల్లా అంగన్వాడి ఉద్యోగాలు |
| TG Anganwadi JOBs 2026: నారాయణ పేట జిల్లా అంగన్వాడి ఉద్యోగాలు |
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 నుండి 35 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతన శ్రేణి రూ.19,900/- నుండి రూ.1,12,400/- ప్రకారం ప్రతి నెల కేంద్ర ప్రభుత్వాలు అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.
- తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ Career పేజీ https://cpri.res.in/en/career ను సందర్శిస్తూ ఉండండి.
దరఖాస్తు ఫీజు :
- పూర్తి నోటిఫికేషన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: xx.09.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: xx.10.2026.
అధికారిక వెబ్సైట్ :: https://cpri.res.in/
అధికారిక నోటిఫికేషన్ 👇:
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment