Govt Assistant JOBS 2026: ప్రభుత్వ రంగ సంస్థ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ. ఇలా అప్లై చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త ! పవన్ హన్స్ లిమిటెడ్ (PHL)లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 19.06.2026 నుండి 10.07.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 22 విభాగాలు : అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ క్వాలిటీ అసిస్టెంట్ స్టేషన్ ఇన్చార్జ్ ట్రైనీ టెక్నీషియన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ, పీజీ లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. వయోపరిమితి : 10.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్...







