గ్రామీణ బ్యాంక్ 4500 ఖాళీల భర్తీ. ఏపీ-128, తెలంగాణ-100 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
- బ్యాంకు ఉద్యోగార్డులకు శుభవార్త !
- తెలుగు రాయడం చదవడం వచ్చినవారు మిస్ చేసుకోకండి.
- ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- వెంటనే దరఖాస్తు చేసుకొని అవకాశాలను అందుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 4500
పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- 01.01.2022 నాటికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.05.2026 నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 సంవత్సరాలకు నించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సదలింపులు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, స్థానిక భాషా పరిజ్ఞానం, ధ్రువపత్రాల పరిశీలన మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి :
- జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలు,
- క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు,
- కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 20 ప్రశ్నలు,
- జనరల్ ఇంగ్లీష్ నుండి 20 ప్రశ్నలు,
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోడక్ట్స్ & సర్వీసెస్ 20 ప్రశ్నలు,
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- పరీక్ష సమయం 120 నిమిషాలు.
పోస్టింగ్ ప్రదేశాలు :
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా రాత పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లో ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఈడబ్ల్యూఎస్ /ఓబిసి /పురుష అభ్యర్థులకు రూ.944/-
- జనరల్ /ఈడబ్ల్యూఎస్/ ఓబిసి /మహిళలకు రూ.708/-
- ఎస్సీ/ ఎస్టీ/పిడబ్ల్యూబిడి /ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.236/-
అధికారిక వెబ్సైట్ :https://centralbank.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.06.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 22.06.2026
రిజిస్టర్ అవ్వడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏








Comments
Post a Comment