లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

భారత ప్రభుత్వ మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME) మంత్రిత్వ శాఖకు చెందిన, కేరళలోని సెంట్రల్ కాయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలప్పుజ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాయర్ టెక్నాలజీ బెంగళూరు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు/ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం Google Form ద్వారా దరఖాస్తు చేసుకొని, నోటిఫికేషన్ లో ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కి అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 22. పోస్టింగ్ విభాగాలు : టెక్స్టైల్ టెక్నాలజిస్ట్, డిజైన్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఎనలిటికల్ కెమిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (పాలిమర్ కెమిస్ట్), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ప్రాజెక్ట్ హెల్పర్), ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, బాయిలర్ ఆపరేటర్, స్టోర్ ...