లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..
భారత ప్రభుత్వ మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (MSME) మంత్రిత్వ శాఖకు చెందిన, కేరళలోని సెంట్రల్ కాయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలప్పుజ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాయర్ టెక్నాలజీ బెంగళూరు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు/ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం Google Form ద్వారా దరఖాస్తు చేసుకొని, నోటిఫికేషన్ లో ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కి అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 22.
పోస్టింగ్ విభాగాలు :
- టెక్స్టైల్ టెక్నాలజిస్ట్,
- డిజైన్ అసిస్టెంట్,
- ఫిట్టర్,
- వెల్డర్,
- మెకానిస్ట్,
- ఎలక్ట్రీషియన్,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్,
- ఎనలిటికల్ కెమిస్ట్,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ (పాలిమర్ కెమిస్ట్),
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ప్రాజెక్ట్ హెల్పర్),
- ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్,
- బాయిలర్ ఆపరేటర్,
- స్టోర్ అసిస్టెంట్,
- లైబ్రేరియన్,
- జియో టెక్నికల్ ఇంజనీర్,
- ఎలక్ట్రీషియన్,
- ల్యాబ్ టెక్నీషియన్ మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ & యూనివర్సిటీ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో/ ట్రేడ్ లో ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ & పీజీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయో పరిమితి :
- 20.06.2025 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.20,000/- నుండి రూ.28,000/- వేల వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను రెండు దశలలో సమర్పించాలి.
- మొదటి దశలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు Google Form ద్వారా దరఖాస్తు చేసుకుని, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసి,
- రెండవ దశలో ఈమెయిల్ కు పంపించాలి.
Google Form ద్వారా దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక ఈమెయిల్ అడ్రస్ :: coirboard@nic.in / info@coirboard.org
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.05.2025 నుండి.
దరఖాస్తు చివరి తేదీ :: 20.06.2025.
అధికారిక వెబ్సైట్ :: http://coirboard.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.












Comments
Post a Comment