మహిళలకు ఉద్యోగ అవకాశాలు: నర్సింగ్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ARMY MNS Recruitment 2023 24 Notification Out! Apply here..
మహిళలకు శుభవార్త! బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ బిఎస్సి (నర్సింగ్) అర్హతలతో శాశ్వత నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 📍 భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తులు సమర్పించవచ్చు. 📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా అభ్యర్థులు మిస్ అవ్వకండి. రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ విభాగానికి చెందిన ఇండియన్ ఆర్మీ సర్వీస్, ఆర్మడ్ ఫోర్సెస్ & షార్ట్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా మహిళా అభ్యర్థుల నుండి మిలటరీ నర్సింగ్ సర్వీస్ ఆఫీసర్ 2023-24 నియామకాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాయుధ బలగాలైన త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) లలో నర్సింగ్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలు అందుకోవచ్చు..\ Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత ప్రభుత్వ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,.. బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ బిఎస్సి (నర్సింగ్) అర్హత కలిగి ఉండాలి. అలాగే నిర్దిష్