మహిళలకు ఉద్యోగ అవకాశాలు: నర్సింగ్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ARMY MNS Recruitment 2023 24 Notification Out! Apply here..
మహిళలకు శుభవార్త!
- బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ బిఎస్సి (నర్సింగ్) అర్హతలతో శాశ్వత నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
📍 భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తులు సమర్పించవచ్చు.
📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా అభ్యర్థులు మిస్ అవ్వకండి.
రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ విభాగానికి చెందిన ఇండియన్ ఆర్మీ సర్వీస్, ఆర్మడ్ ఫోర్సెస్ & షార్ట్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా మహిళా అభ్యర్థుల నుండి మిలటరీ నర్సింగ్ సర్వీస్ ఆఫీసర్ 2023-24 నియామకాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సాయుధ బలగాలైన త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) లలో నర్సింగ్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలు అందుకోవచ్చు..\
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత ప్రభుత్వ :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,..
- బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ బిఎస్సి (నర్సింగ్) అర్హత కలిగి ఉండాలి.
- అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనలను ప్రకారం వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.900/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.12.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.12.2023.
అధికారిక వెబ్సైట్ :: https://nta.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment