Teacher Job Recruitment 2021 || Graduate with BED DED may Apply Online || Download application here..
సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 52 టీచర్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో బీఈడీ/ డిఈడి అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: ఖాళీల సంఖ్య: 52, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - 16, 2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 17, 3. ప్రైమరీ టీచర్ - 25, 4. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ - 2, 5. మ్యూజిక్, వెస్ట్రన్, డాన్స్ - 2.. విద్యార్హత వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పోస్ట్గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత. కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, కామర్స్, జియోగ్రఫీ.. మొదలగు సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు విద్యార్హత: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ తోపాటు బీఈడీ ఉత్తీర్ణత. సోషల్ సైన్స్, ఇ