📢 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు 2026: డెమో/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు 65 సంవత్సరాలకు లోబడి వయస్సున్న అందరూ అప్లై చేయండి..
Guest Facility JOBs 2026: టీచింగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. 💁🏻♂️ గెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 సంచాలకులు ఎస్.సీ.ఈ.టీ తెలంగాణ, హైదరాబాద్. Rc.No.55/N1/2020, తేదీ: 08.11.2026 గారి ఆదేశానుసారం ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ వరంగల్, హనుమకొండ జిల్లాలో ఖాళీగా ఉన్న, క్రింద పేర్కొన్నటువంటి పోస్టులు తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేయుటకు అర్హత, మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధ్యాపకులుగా (గెస్ట్ ఫ్యాకల్టీ) ఎంపిక చేసే సమయానికి 65 సంవత్సరాల వయసులోపు ఉన్న రిటైర్డ్/ నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని ప్రకటనలో పేర్కొన్నారు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 02. 📋 విభాగాల వారీగా ఖాళీలు : కలలు విద్య (Visual and Performing Arts) - 01, పెడగాజీ ఆఫ్ సైన్స్ (Science & its Pedagogy) - 01...





























