ఐటిఐ తో లైన్మెన్, జనరేటర్ ఆపరేటర్, కార్పెంటర్, ప్లంబర్ (కానిస్టేబుల్) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. BSF Plumber, Carpenter, Lineman 38 Vacancies Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! మెట్రిక్యులేషన్, ఐటిఐ తత్సమాన అర్హత తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF Engineering Setup 38 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ రేడియో మెకానిక్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; మొత్తం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 38 . విభాగాలు/ పోస్టుల వారీగా ఖాళీలు : హెడ్ కానిస్టేబుల్ (ప్లంబర్) - 01, హెడ్ కానిస్టేబుల్ (కార్పెంటర్) - 01, కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) - 13, కానిస్టేబుల్ (జనరేటర్ మెకాన