నిరుద్యోగులకు అలర్ట్: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ | THDC India Limited Recruitment 2023 | No Exam Required | Apply Online here..

భారత ప్రభుత్వానికి చెందిన టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రేయిని ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఎగ్జిక్యూటివ్ ట్రేయిని ఉద్యోగాలకు 30-03-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు విద్యార్హత, ఖాళీల వివరాలు, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి పూర్తి వివరాలు ఎక్కడ. AP TS కేంద్రీయ విద్యాలయాలు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ లు విడుదల.. : దరఖాస్తు చేశారా?. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 17. విభాగాల వారీగా ఖాళీలు వివరాలు : హ్యూమన్ రిసోర్స్ :- 15, పబ్లిక్ రిలేషన్స్ :- 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ/ పిజి డిగ్రీ/ పీజీ డిప్లమా లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిసెంబర్ 2021 & జూన్ రెండువేల 2022 UGC NET అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి : 01-03-2023 నాటికి 30 స