జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: జిల్లా కోర్టులో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.
మహబూబాబాద్ జిల్లా కోర్టు లో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం....
సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్, (డిఎల్ఎస్ఎ మహబూబాబాద్) లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి NOTIFICATION No.1/2026 తేదీ: 09.03.2026 న జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ 24.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువత ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం అధికారిగా వెబ్ సైట్ ను సందర్శించండి. పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01
పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్.
విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ లా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- మంచి టైపింగ్ స్పీడ్ తో డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడంలో నైపుణ్యం అవసరం.
వయోపరిమితి :
- 01.09.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 5-10 సంవత్సరాల సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ రూపొందించి, రాత పరీక్ష, వైవ-వాయిస్ & ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.29.900/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- OC BC అభ్యర్థులకు రూ.800/-,
- SC ST అభ్యర్థులకు రూ.400/-.
దరఖాస్తు ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ (The Secretary, District Legal Services Authority, Mahabubad) ద్వారా సమర్పించుకోవాలి.
అధికారిక వెబ్సైట్ : https://mahabubabad.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ లో (రిజిస్టర్ పోస్ట్ మరియు కొరియర్) ద్వారా దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ : 24.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment