ప్రభుత్వ ఉద్యోగాలు: డిగ్రీ తో 444 సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. లింక్ ఇదే. CSIR CASE 2024 Notification for 444 Posts Hurry Up..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి 444 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు 08.12.2023 ఉదయం 10:00 గంటల నుండి 12.01.2024 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.47,600/- నుండి రూ.1,51,100/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 34 . పోస్ట్ పేరు :: సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి 33 సంవత్సరాలు మించకుడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారులు