TTWR COE CET 2023 Hall Ticket Out! Download here..
ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన, TTWR COE CET 2023 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయివచ్చాయి. 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం M.P.C/ Bi.P.C కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను 12.03.2023 ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న గిరిజన (షెడ్యూల్డ్ ట్రైబ్-ST)విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్యను అభ్యసించడానికి సులువైన దారి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) క్రింద సూచించిన లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here 📢 1st - Ph.D Admissions Open 2023-24 Click here TTWR COE CET 2023 Hall Ticket డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేసుకున్న అ...