హాల్ టికెట్లు విడుదల: TOSS-SSC & Inter Public Examination OCTOBER-2023 Hall-Tickets Download here..
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి & ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అక్టోబర్-2023 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి తాజాగా అధికారిక వెబ్సైట్ లో లింక్ అప్డేట్ లోకి తెచ్చింది. ఈ పరీక్షల కోసం ఫీజు చెల్లించిన అభ్యర్థులు హాల్ టికెట్లను క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు. అక్టోబర్ 16, 2023 నుండి అక్టోబర్ 26, 2023 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి వారికి మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు అలాగే ఇంటర్మీడియట్ లకు ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు పరీక్ష సమయం. ఈ పరీక్ష సమయం వివరాలకు సంబంధించిన ప్రెస్ నోట్ సెప్టెంబర్ 21, 2023న తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ప్రకటించింది. TOSS-SSC & Inter Public Examination OCTOBER-2023 Hall-Tickets డౌన్లోడ్ చేయడం ఎలా? Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TOSS-SSC & Inter Public Examination OCTOBER-2023 Hall-Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికా...