విశ్వ భారతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు | Wanted Teaching Non-teaching & Helper Staff 2023 | Apply here..
Viswa Bharthi-Wanted Teaching Non-teaching & Helper Staff 2023 | Apply here.. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి Vice-Principal, Pre-Primary, Primary, High School ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన( 10.03.2023 ) న విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్వహిస్తున్న.. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు హాజరు కావచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యతఉంటుంది.. విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ IIT, మెడికల్ ఫౌండేషన్ - బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023: పోస్ట్ పేరు :: Vice-Principal, Pre-Primary, Primary, High School & కంప్యూటర్ ఆపరేటర్, వార్డెన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు. నిర్వహిస్తున్న సంస్థ :: విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ( IIT, JEE, Medical Foundation ). ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th