టీచర్ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | PGT TGT SGT Montessori teacher Office Staff Recruitment 2023 | Apply here..
PGT TGT SGT Montessori teacher Office Staff Recruitment 2023 | Apply here.. |
కళాక్షేత్ర ఫౌండేషన్ ఒప్పంద ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- PGT, TGT, SGT, Montessori teacher, Office Staff లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 15.03.2023 సాయంత్రం 05:00 లోపు పోస్టు ద్వారా చేరే విధంగా పంపాలి.
- B.Ed, (AMI/ IMTC) విభాగాల్లో మాంటిస్సోరి డిప్లొమా.
- సంబంధిత విభాగంలో అనుభవం.
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో ఎమ్మెస్ ఆఫీస్, టాలీలతో.. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
- ఎంపికైన వారికి ప్రతి నెల రూ.20,000 నుండి రూ.34,000 జీతంగా చెల్లిస్తారు.
కళాక్షేత్ర ఫౌండేషన్, బీసెంట్ అరుందల సీనియర్ సెకండరీ స్కూల్, తిరువాన్మియూర్ చెన్నై 600041.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 09.
విభాగాల వారీగా ఖాళీలు:
- PGT ఇంగ్లీష్ - 01,
- TGT ఇంగ్లీష్ - 01,
- TGT సోషల్ సైన్స్ - 01,
- SGT హిందీ - 01,
- SGT మ్యాథమెటిక్స్ - 01,
- SGT సైన్స్ - 01,
- SGT కంప్యూటర్ సైన్స్ - 01,
- మాంటిసోరి టీచర్ - 01,
- ఆఫీస్ స్టాఫ్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో B.Ed అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ తో MS Office, Tally తో.. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 15.03.2023 నాటికి 41 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన వారికి ఈ క్రింది విధంగా వేతనం చెల్లించబడుతుంది.
- PGT లకు రూ.25,000 - రూ.34,000.
- TGT లకు రూ.22,000 - రూ.28,000.
- SGT లకు రూ.19,000 - రూ.26,000.
- మాంటిసోరి టీచర్ కు రూ.19,000 - రూ.22,000.
- ఆఫీస్ స్టాఫ్ లకు రూ.20,000 - రూ.25,000.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- కళాక్షేత్ర ఫౌండేషన్, బీసెంట్ అరుందల సీనియర్ సెకండరీ స్కూల్, తిరువాన్మియూర్ చెన్నై - 600041.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13.03.2023 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.kalakshetra.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment