తెలంగాణ అ జిల్లా బాలల సంరక్షణ విభాగంలో ఉద్యోగ అవకాశాలు | రాత పరీక్ష ఫీజు లేదు | District WDCW Inviting Applications for CHL Staff | Check Details here..
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ & మహిళ శిశు దివ్యాంగ మరియు వయో వృద్ధుల శాఖ, ఖమ్మం జిల్లా బాలల సంరక్షణ విభాగంలో ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ ప్రభుత్వం, మహిళా శిశు & దివ్యంగా మరియు వయోవృద్ధుల శాఖ నుండి ఖమ్మం జిల్లా బాలల సంరక్షణ విభాగం నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 14.07.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో 04.07.2023 నుండి అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచబడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 09 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: కౌన్సిలర్ - 01, శిశు గృహ మేనేజర్ - 01, శిశు గృహ సోషల్ వర్కర్ - 01, నర్స్ - 01, అసిస్టెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 03, ఆయా/ చౌకిదార్ - 02.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. 10వ తరగతి, ఇంటర్మీడియట్,B.Sc నర్స