తెలంగాణ అ జిల్లా ఆసుపత్రి లో ఉద్యోగాలు: District HQRS Hospital Staff Recruitment 2023 | Download Application here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాలో హాస్పిటల్ సిబ్బంది నియామకాల కోసం నోటిఫికేషన్ లను జారీ చేస్తూ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తుంది.
తాజాగా పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను 28.04.2023 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన ఆఫ్లైన్ స్వీకరణ 20.04.2023 నుండి ప్రారంభమైనది. పూర్తి వివరాలు మీకోసం..
దరఖాస్తు చేశారా?. తెలంగాణ అజిల్లా మహిళా సాధికారిత హబ్ లో ఉద్యోగాలు. దరఖాస్తు చేయండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ - 02,
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 04..
విద్యార్హత:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లమా/ DNB జనరల్ మెడిసిన్ & MBBS అర్హతతో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. Walk-In-Interview JOBs: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ. వివరాలివే..
వయోపరిమితి:
- 01.04.3023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక పరిమితి కలిగిన అభ్యర్థులకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, ప్రతి నెల నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త! మరొక జిల్లా హబ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- జిల్లా సూపరింటెండెంట్, జిల్లా ప్రధాన హాస్పిటల్ కార్యాలయం, పెద్దపల్లి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
- ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.04.2023 నుండి,
- ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.04.2023 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేశారా?. పాలిటెక్నిక్ ప్రవేశాలు 2023: 10పాస్ లకు పాలిటెక్నిక్ ప్రవేశంతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ఇప్పుడే దరఖాస్తు చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment