Walk-In-Interview JOBs: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ | ESIC 77 Various Vacancies Recruitment 2023.
ఫరీదాబాద్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ, బిజీ అర్హత కలిగిన అభ్యర్థులు 26-04-2023 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగాల కు ఎంపిక చేపడతారు. ఈ నోటిఫికేషన్ యొక్క వివరణాత్మక సమాచారం మీ కోసం ఇక్కడ.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
పోస్టుల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 77.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్ లో పీజి డిగ్రీ, పీజీ డిప్లమా, డిఎస్ బి విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. రూ.55,000 వేల జీతం తో శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు.
వయోపరిమితి :
దరఖాస్తు చివరితేది నాటికి అభ్యర్థుల వయస్సు 45 సంవత్సరాలకు నేను సుఖంగా ఉండాలి.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూలు మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు రూ.67,700/- నుండి రూ.1,27,141/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో హైదరాబాద్ లోని చేపల అభివృద్ధి సంస్థ లో ఉద్యోగాలు | జీతం:53,000 | వెంటనే దరఖాస్తు చేయండి..
ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక :
- వేదిక :: ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్, ఎన్హెచ్-3, ఎస్ఐటి. ఫరీదాబాద్.
- తేదీ :: 26-04-2023.
- సమయం :: ఉదయం 09:15 నిమిషాల నుంచి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment