NTPC JOBs: ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ NTPC Opening 30 ET Posts Apply here..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ-ఫైనాన్స్(CA/ CMA) పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 06, 2023 నుండి ప్రారంభమైనది, డిసెంబర్ 20, 2023 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 30 . వర్గాల వారీగా ఖాళీల వివరాలు: UR - 11, EWS - 04, OBC - 08, SC - 05, ST - 02.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి CA/ MCA అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. SC/ ST/ OBC/ PwBD/ XSM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం : రాత పరీక