TGSRTC TST MST Results Out: ఆర్టీసీలో సూపర్వైజర్ ట్రైనీ పరీక్ష ఫలితాలు విడుదల..
ఆర్టీసీలో సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల ఫలితాలు విడుదల.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ ఆర్టీసీ, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించి డిసెంబర్ 25, 2025న మొత్తం 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం, రాత పరీక్షలను మార్చి 29, 2026 న నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తాజాగా ఫలితాలను నిన్న విడుదల చేసింది. ఈ ఫలితాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పరీక్షకు మొత్తం 15,796 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 9,377 మంది అర్హత సాధించారు. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పరీక్షకు మొత్తం 4,817 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 2,755 మంది అర్హత సాధించారు. ఫలితాల ప్రెస్ నోట్ :: ఇక్కడ చదవండి . 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















